Checked elsewhere / FACTLY

“అమెరికాలో నూతన అధ్యక్షుడు వైట్ హౌస్ లో ప్రవేశిస్తున్నప్పుడు అతడికి వేదమంత్రాలతో స్వాగతం పలికారు”
Social media posts Claim dated 19 Nov 2020.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియో 2014లో Hindu American Seva Communities వైట్ హౌస్ లో జరిపిన ఒక కాన్ఫరెన్స్ లో భాగంగా వేదమంత్రాలు చదివిన సందర్భానికి సంబంధించింది. వేద మంత్రాలూ చదవటానికి అమెరికాలో నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షుడికి స్వాగతం పలకడానికి ఎటువంటి సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 19 November 2020. FACTLY (India) looked into it and published its finding on 20 November 2020, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.