“హెలికాప్టర్ ద్వారా చిత్రీకరించిన టిబెట్‌లోని కైలాస పర్వత దృశ్యాలు.”
Social media posts
Claim dated 2 Sep 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
వైరల్ వీడియోలో ఉన్నది కైలాస పర్వతం కాదు, అది కెనడాలోని అసినిబాయిన్ పర్వతం. కైలాస పర్వతం చుట్టూ ఉన్న గగనతలాన్ని చైనా మూసివేసింది, అక్కడ హెలికాప్టర్లు ఎగరడంపై పూర్తి నిషేధం ఉంది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1589097789484752
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.