“రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూర్చొని ఉన్న గదిలో మొఘల్ చక్రవర్తి బాబర్ ఫోటో ఉంది.”
Social media posts
Claim dated 22 Apr 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
అసలు ఫోటోలో రాహుల్ గాంధీ వెనకాల ఉన్నది మహాత్మా గాంధీ ఫోటో. ఈ ఫోటో 2017లో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్న సమయంలో తీసింది. దీనిని డిజిటల్‌గా ఎడిట్ చేసి మహాత్మా గాంధీ ఫోటో స్థానంలో బాబర్ ఫోటోను చేర్చారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 22 April 2024. FACTLY (India) looked into it and published its finding on 3 May 2024, 11 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.