Checked elsewhere / FACTLY

“మాజీ మిస్ ఉక్రెయిన్ అనస్తాసియా లీనా ఉక్రెయిన్ సైన్యంతో చేరి రష్యా బలగాలతో పోరాడుతున్న దృశ్యం”
Social media posts Claim dated 27 Feb 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ ఫోటోని అనస్తాసియా లీనా 22 ఫిబ్రవరి 2022 నాడు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. అయితే, ఈ ఫోటో తను ఎయిర్ సాఫ్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు తీసినదని, ఈ ఫోటోని కేవలం ఉక్రెయిన్ ప్రజలలో స్పూర్తిని నింపడానికి పెట్టానని అనస్తాసియా లీనా మరో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సైన్యంలో చేరి తను రష్యాతో పోరాడుతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని లీనా స్పష్టం చేసింది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.