“ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేయడం నేరం కాదని కేరళ హైకోర్టు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది”
What FACTLY found
కర్ణాటకలో ఒక రెవెన్యూ అధికారిపై ACB చేసిన అవినీతి ఆరోపణలను కొట్టిపారేస్తూ కర్ణాటక హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుని కొన్ని వార్తా సంస్థలు తప్పుగా అర్ధం చేసుకొని ఈ ఆర్టికల్స్ ప్రచురించాయి. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేయడం నేరం కాదని కర్ణాటక లేదా కేరళ హైకోర్టులు ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 6 December 2022. FACTLY (India) looked into it and published its finding on 8 December 2022, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid02KNxCM75YCaByvvV2gUALbZTMv2HNQxQM…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.