Checked elsewhere / FACTLY

“కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సెక్యూరిటీ సిబ్బంది లేకుండా ఆటోలో వెళ్లి ఒక కాకా హోటల్లో తృప్తిగా తన డబ్బులతో భోజనం చేసిన దృశ్యాలు”
Social media posts Claim dated 18 Nov 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో, 2017లో కేరళ సచివాలయ సిబ్బందితో కలిసి పినరయి విజయన్ ఓనం సాంప్రదాయ విందు ‘ఓనసాడ్య’ను ఆరగిస్తున్న దృశ్యాలని చూపిస్తుంది. ఈ విందు కార్యక్రమాన్ని కేరళ సచివాలయ సిబ్బంది వారు నిర్వహించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వతంత్రంగా ఆటోలో వెళ్లి ఒక కాకా హోటల్లో భోజనం చేసినట్టు మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.