“మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అస్తికలను గంగా లేదా యమునా నదులలో కలపకుండా రాంపూర్ అనే ప్రదేశానికి తీసుకువెళ్లి ఇస్లామిక్ పద్దతిలో పాతిపెట్టి సమాధిని నిర్మించారు”
Social media posts
Claim dated 28 Aug 2023.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
గాంధీ అస్తికలలో అధికభాగం త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. మిగిలిన భాగాలను దేశ విదేశాలలో అనేక ప్రాంతాలకు తరలించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని అప్పటి రాంపూర్ రాజ్యం యొక్క నవాబు అయిన రజా అలీ ఖాన్ గాంధీపై గౌరవంతో ఆయన అస్తికలలో కొంత భాగాన్ని కోరుతూ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూని అడగగా, నెహ్రూ అందుకు అంగీకరించారు. ఆ తర్వాత గాంధీ జ్ఞాపకార్థం రాంపూర్‌లో ఈ అస్తికలను ఉంచి ఒక సమాధిని నిర్మించారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/drjanapala/posts/pfbid0eBg3vLDvhfLiwTtL5k7JaoKNyZG1sAUd3U68Qdm83…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.