“రిటైర్ అయిన ఆర్మీ కెప్టెన్ పి.పి.ఎస్ ధిల్లాన్ కి వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోనల్లో కంటికి గాయమైంది”
What FACTLY found
ఆ రెండు ఫోటోల్లో ఉన్నది ఒక్కరు కాదు. ఆర్మీ యూనిఫాంలో ఉన్నది రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ పి.పి.ఎస్ ధిల్లాన్. ఈయన పుట్టిన రోజున ఈ ఫోటోని ఇతని కుమారుడు ఫేస్బుక్ లో షేర్ చేసాడు. మేము ఇతని కుమారుడిని సంప్రదించినప్పుడు ఫోటోలో కంటికి కట్టు కట్టుకొని ఉన్న వ్యక్తి తన తండ్రి కాదని చెప్పాడు. ఇంకా తన తండ్రికి ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకి ఎటువంటి సంబంధంలేదని చెప్పాడు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 1 December 2020. FACTLY (India) looked into it and published its finding on 3 December 2020, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.