Checked elsewhere / FACTLY

“డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి చాలా మంది ప్రజల హాజరుకాగా, జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరుకాలేదు”
Social media posts Claim dated 22 Jan 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

కోవిడ్-19 యొక్క ప్రత్యేక పరిస్థితుల మేరకు జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ఎక్కువమందిని అనుమతించకూడదని అమెరికన్ సెనెట్ యొక్క Joint Congressional Committee on Inaugural Ceremonies తీర్మానించింది. అందువల్లనే ఈ సారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎక్కువ మంది ప్రజలు హాజరుకాలేదు. కరోనా కారణంగా ఈసారి జో బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించట్లేదని తెలుపుతూ చాలా వార్తా కథనాలు కూడా అందుబాటులో ఉన్నాయి

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 January 2021. FACTLY (India) looked into it and published its finding on 22 January 2021. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.