Checked elsewhere / FACTLY

“రోహింగ్య ముస్లింలు హిందూ పిల్లలని కిడ్నాప్ చేస్తూ పట్టుబడిన దృశ్యాలు”
Social media posts Claim dated 30 Dec 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోని కేవలం వినోదం మరియు ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించారు. ఈ వీడియోని రాజు భారతి అనే యూట్యూబర్ రూపొందించి, తన ఫేస్‌బుక్ పేజీలో పబ్లిష్ చేసాడు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.