“బైక్ నడుపుతున్న వ్యక్తిని ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగి మధ్యలో దిగి, తనతో ఆ బైకర్ తప్పుగా ప్రవర్తించాడు అని నిందిస్తూ డబ్బులు డిమాండ్ చేసిన సంఘటనకు సంబంధించిన వీడియో”
Social media posts
Claim dated 1 Feb 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజంగా జరిగిన సంఘటన కాదు. దీన్ని ‘Vinurc’ అనే యూట్యూబర్ వినోదం కోసం (entertainment purposes) తయారు చేశాడు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/2141076206322038
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.