“హిందూ బాలికలను లైంగికంగా వేధిస్తున్న ముగ్గురు ముస్లిం యువకులను పోలీసులు అరెస్టు చేసి ఊరేగిస్తున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందినది. ఏప్రిల్ 2026లో ఒక కార్ వాషింగ్ సెంటర్ వద్ద జరిగిన గొడవకు సంబంధించి నిర్వాహకుడిని గాయపరిచి, ఆస్తులు ధ్వంసం చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు బహిరంగంగా ఊరేగించిన ఘటనను ఈ వీడియో చూపుతుంది. ఈ కేసులో నిందితులు ముస్లింలు కారు. అలాగే, ఈ ఘటనకు లైంగిక వేధింపులతో ఎటువంటి సంబంధం లేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 12 June 2026. FACTLY (India) looked into it and published its finding on 17 June 2026, 5 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1004508295559910
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.