Checked elsewhere / FACTLY

“దేశంలో, ప్రత్యేకించి కేరళ రాష్ట్రంలో ఒక్క రోజులో జన్మించిన పిల్లలలో ముస్లిం మతానికి చెందినవారే అత్యంత ఎక్కువగా ఉంటున్నారు”
Social media posts Claim dated 30 Sep 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

Registration of Births and Deaths Act, 1969 ప్రకారం భారతదేశంలో జననాల మరియు మరణాల నమోదు తప్పనిసరి. రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం ఆధ్వర్యంలోని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) విభాగం ప్రతి సంవత్సరం జననాలు మరియు మరణాలకు సంబంధించిన ముఖ్యమైన గణాంకాలను సేకరిస్తుంది. ఐతే ఈ సమాచారంలో జననాలకు సంబంధించి కేవలం జెండర్ (లింగ) ప్రాతిపదికన డేటాని అందిస్తుంది తప్ప మతాల ప్రాతిపదికన కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 30 September 2021. FACTLY (India) looked into it and published its finding on 1 October 2021, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.