“రైతులకి వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు రోడ్ల పై నిరసన చేస్తున్న వీడియో”
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CAA, NRC చట్టాలని సమర్ధిస్తూ హర్యానా ప్రజలు ఈ ర్యాలీ నిర్వహించారు. CAA, NRC చట్టాలకి వ్యతిరేకంగా నిరసనకారులు ఢిల్లీ లో నిరసన తెలియచేస్తున్న నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ వీడియోకి ఇటివల రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీకి ఎటువంటి సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 28 January 2021. FACTLY (India) looked into it and published its finding on 29 January 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.