Checked elsewhere / FACTLY

“నేపాల్ మాజీ ప్రధాని ఝాల నాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించడం వల్ల ఆయన భార్య రవి లక్ష్మి చిత్రకార్ సజీవ దహనం అయ్యారు.”
Social media posts Claim dated 10 Sep 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

రవి లక్ష్మి చిత్రకార్ ఆందోళనకారుల దాడిలో గాయాలపాలయ్యి ‘కీర్తిపూర్ బర్న్ హాస్పిటల్’లో చికిత్స పొందుతున్నారు. తను మరణించలేదు, తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి యాజమాన్యం నేపాలీ మీడియాకి తెలిపింది. అలాగే, తను ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అని ఝాల నాథ్ ఖనాల్ BBCకి తెలిపారు. వైరల్ వీడియోలో కనిపిస్తున్న మహిళ, నేపాల్ యొక్క ప్రస్తుత విదేశాంగ మంత్రి ఆర్జూ రానా దేవ్‌బా, రవి లక్ష్మి చిత్రకార్ కాదు. ఆమె నేపాల్ మాజీ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా సతీమణి.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 10 September 2025. FACTLY (India) looked into it and published its finding on 13 September 2025, 3 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.