“ఒక తండ్రి వరదల్లో కొట్టుకుపోతున్న తన ఇద్దరు పిల్లల్ని కాపాడిన దృశ్యాలు”
Social media posts
Claim dated 27 Jun 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు ఇటీవల ఒమన్ దేశంలోని బహ్లా పట్టణంలో జరిగిన ఘటనకు సంబంధించినవి. ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఆ పిల్లల్ని కాపాడింది వాళ్ళ తండ్రి కాదు, అక్కడే ఉన్న అలీ బిన్ నాసర్ అల్-వార్ది అనే ఒక ఫోటోగ్రాఫర్. ఇదే విషయాన్ని అక్కడి వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 27 June 2022. FACTLY (India) looked into it and published its finding on 30 June 2022, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=405891281473176
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.