“తిరువనంతపురం నగర పోలీస్ కమిషనర్ థామస్ గణతంత్ర దినోత్సవం వేడుకలలో అకస్మాత్తుగా కుప్పకూలి మరణించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు”
What FACTLY found
తిరువనంతపురం నగర పోలీసు కమిషనర్ థామ్సన్ జోస్ చనిపోలేదు. ఆయన క్షేమంగానే ఉన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 జనవరి 2025న కేరళలోని తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా తిరువనంతపురం సీపీ థామ్సన్ జోస్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే అతని సహచరులు, పోలీసు సిబ్బంది అతనికి ప్రథమ చికిత్స అందించారు. కేరళ మీడియా కథనాల ప్రకారం, థామ్సన్ జోస్ ప్రాథమిక చికిత్స తర్వాత తిరిగి వచ్చి యథావిధిగా తన విధులను కొనసాగించాడు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 27 January 2025. FACTLY (India) looked into it and published its finding on 27 January 2025. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.