“ఓడిశా సమీపంలోని గోపాల్‌పూర్ వద్ద అసని తుఫాను ధాటికి కుర్చీలు, టేబుళ్లు వాటికంతట అవే ఎగిరిపోతున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 10 May 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
వీడియోలోని ఘటన ఇటీవల కర్ణాటక రాష్ట్రం హుబ్లి నగరంలో చోటుచేసుకుంది. హుబ్లి నగరంలో ఇటీవల కురిసిన భారీ గాలి వానకు హుబ్లి ఎయిర్‌పొర్ట్ స్టాఫ్ క్యాంటిన్లోని కుర్చీలు గాలిలోకి ఎగిరిపోయిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియోకి అసని తుఫానుకు ఎటువంటి సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 10 May 2022. FACTLY (India) looked into it and published its finding on 12 May 2022, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.