Checked elsewhere / FACTLY

“ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు సరియా అల్వాస్. సిరియాకు చెందిన ఈమెకు నలుగురు వేరే దేశ పురుషులతో పెళ్లి అయ్యింది. ఈ ఫొటోలో ఉన్న ఒక్కో బిడ్డకు తండ్రి ఈ ఒక్కో దేశానికి చెందిన తన భర్తలు.”
Social media posts Claim dated 15 Sep 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఇది ఒక ఎడిట్ చేసిన ఫోటో. అసలు ఫొటోలో సరియా అల్-సావాస్ ముగ్గురు పిల్లల పక్కన నిలబడి ఉంటారు. వైరల్ ఫోటోలోని ఇద్దరు ఆడపిల్లలు తన సొంత కుమార్తెలని, వారి తండ్రి సిరియన్ అని, అబ్బాయి తన మేనల్లుడు అని సరియా అల్-సావాస్ స్పష్టం చేసింది. తనకు నాలుగు వివాహాలు కాలేదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 15 September 2025. FACTLY (India) looked into it and published its finding on 17 September 2025, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.