Checked elsewhere / FACTLY

“కులాంతర వివాహాం చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం డా. అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా తీసుకొచ్చిన పథకం ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది.”
Social media posts Claim dated 29 Jul 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

కులాంతర వివాహాం చేసుకున్న వారికి అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రారంభించింది. ఐతే ప్రస్తుతం అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సహాయం చేసే ఈ పథకం అమలులో లేదు. కులాంతర వివాహాని ఆర్ధిక సహాయం పొందాలనుకున్న వారు ఆయా రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు అమలు చేసే ఇలాంటి పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 29 July 2024. FACTLY (India) looked into it and published its finding on 31 July 2024, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.