“హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలు కరెంట్ బిల్లులు కట్టకుండా అధికారులను బెదిరిస్తున్న వీడియో”
What FACTLY found
వీడియోలోని ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగింది. షహ్రీ అతౌర్ రెహమాన్ అనే వ్యక్తి కరెంట్ దొంగలిస్తూ అధికారులకు దొరికిపోయాడు. ఆ సందర్భంలోనే తన ఇంటికి విద్యుత్తును డిస్‌కనెక్ట్ చేస్తే చంపేస్తానని ఒక అధికారిని బెదిరించాడు. ఈ ఘటనను 2020లో పాకిస్తాన్ వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోతో హైదరాబాద్ పాతబస్తీకి ఎటువంటి సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 12 June 2023. FACTLY (India) looked into it and published its finding on 13 June 2023, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.