Checked elsewhere / FACTLY

“మణిపూర్‌లో కుకీ ఉగ్రవాదుల నుంచి భారత సైన్యం భారీగా ఆయుధాలు, నగదును స్వాధీనం చేసుకుంది, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
Social media posts Claim dated 19 May 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియోకు భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు; ఈ వీడియో మయన్మార్‌కి సంబంధించినది. ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2025లో చిన్ బ్రదర్‌హుడ్ తిరుగుబాటు సేనలు మయన్మార్‌ ఆర్మీ నుండి ఫలాం పట్టణం స్వాధీనం చేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, 09 ఏప్రిల్ 2025న చిన్ బ్రదర్‌హుడ్ తిరుగుబాటు సేనలు మయన్మార్‌లోని చిన్ స్టేట్‌లోని ఫలాం పట్టణంలో మయన్మార్ ఆర్మీకి సంబంధించిన చివరి స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాయి. ఆర్మీ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ (IB) 268 కి చెందిన ఈ స్థావరా...

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.