“శశి థరూర్ కేరళలోని ఒక గుడిలో క్రైస్తవ ప్రార్థన చేద్దామని ప్రయత్నించినప్పుడు, నెత్తిపై పైనుండి రాయి పడి తలకి గాయాలైన ఫోటోలు”
Social media posts
Claim dated 16 Apr 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఫోటోలు శశి థరూర్ తిరువనంతపురంలోని ఒక ఆలయంలో ‘తులాభారం’ సమర్పిస్తున్నప్పుడు గాయపడినవి. ‘తులాభారం’ అనేది ‘హిందూ’ ఆచారం, అందులో ఒక వ్యక్తికి సరిసమానమైన బరువుతో బంగారం లేదా ధాన్యం లేదా పండ్లను విరాళంగా ఇస్తారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo.php?fbid=1994826247327429&set=gm.1477896412380198&type=3&t…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.