“కర్ణాటకలో జైన సన్యాసి మయాంక్ సాగర్‌పై ముస్లింలు దాడి చేసి గాయపరిచిన ఫోటో.”
Social media posts
Claim dated 23 Jun 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇది జైన సన్యాసి మయాంక్ సాగర్ 2018లో ఒక ప్రమాదంలో గాయపడ్డప్పటి ఫోటో. ఐతే ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు. గతంలో ఈ ఫోటోను మతాల మధ్య గొడవలు సృష్టించేలా షేర్ చేసినందుకు పోలీసులు పలు వెబ్‌సైట్‌ల ఎడిటర్‌లను అరెస్ట్ చేశారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 23 June 2024. FACTLY (India) looked into it and published its finding on 24 June 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.