“ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతు నిరసనకారులు భారత జాతీయ జెండాను అవమానిస్తున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 5 Oct 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో, ఖలిస్తాన్ మద్దతుదారులు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అమెరికాలో నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమానికి సంబంధించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ రైతు సంఘాలు నిర్వహిస్తున్న ఉద్యమానికి తమ మద్దతు పలుకుతూ ఖలిస్తాన్ మద్దతుదారులు ఐక్యరాజ్యసమితి ఎదుట 25 సెప్టెంబర్ 2021 నాడు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ వీడియోలో భారత జాతీయ జెండాను అవమానిస్తున్నది భారతీయ రైతు నిరసనకారులు కాదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.