Checked elsewhere / FACTLY

“ఒలింపిక్స్‌లో ముగింపు వేడుకలకు సంబంధించిన వీడియోలు”
Social media posts Claim dated 10 Aug 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులోని రెండు వీడియోలు ఇటీవల ముగిసిన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ముగింపు వేడుకలకు సంబంధించినవి కావు. మొదటి వీడియో నిప్పన్ స్పోర్ట్స్ సైన్స్ విశ్వవిద్యాలయంలో జపనీస్ విద్యార్థి బృందం 2013లో చేసిన ప్రదర్శనది. వారు చేసిన విన్యాసాన్ని జపాన్‌లో “షూడంకోడో” లేదా “కలెక్టివ్ యాక్షన్” అని పిలుస్తారు. రెండొవ వీడియో 23 జూలై 2021న జరిగిన టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో తీసినది. టోక్యో ఒలింపిక్స్ యొక్క ముగింపు వేడుకలు 08 ఆగష్టు 2021న జరిగాయి

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 10 August 2021. FACTLY (India) looked into it and published its finding on 13 August 2021, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.