“మహమ్మద్ ప్రవక్తని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ కించపరిచినందుకు సుడాన్ లోని ఫ్రాన్స్ ఎంబసీని సుడాన్ ప్రజలు తగలబెట్టిన వీడియో”
Social media posts
Claim dated 28 Oct 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో 2012లో సుడాన్ లో ఒక సినిమాలో మొహమ్మద్ ప్రవక్తని కించపరిచడాన్ని వ్యతిరేకిస్తూ సుడాన్ లో ఆందోళనకారులు బ్రిటన్, అమెరికా మరియు జర్మనీ రాయబార కార్యాలయాలను ముట్టడించిన సందర్భంలో జర్మనీ ఎంబసీకి ఆందోళనకారులు నిప్పంటించినప్పటిది. ఈ వీడియోకి ఇప్పుడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇస్లాంపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.