“ఇజ్రాయెల్ సైన్యం జెరూసలేం నగరంలోని అల్-అక్సా మసీదుని ఆధీనంలోకి తీసుకుంటున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 18 May 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన వీడియో, అమెరికా సైన్యం 2004లో ఇరాక్ దేశంలోని అల్-అసకరి మసీదు పై జరిపిన రెయిడ్ దృశ్యాలని చూపిస్తుంది. 2004 ఇరాక్ యుద్ధంలో భాగంగా అమెరికా సైనికులు సమర్రా నగరంలోని గోల్డెన్ మసీదు (అల్-అసకరి మసీదుని గోల్డెన్ మసీదు అని కూడా పిలుస్తారు) పై రెయిడ్ నిర్వహించారు. ఈ వీడియోకి అల్-అక్సా మసీదు పై ఇజ్రాయిల్ సైన్యం ఇటీవల జరిపిన దాడులకి ఎటువంటి సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.