“సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ గతంలో ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కరెక్టే అని కేసును కొట్టేసిన మద్రాస్ హైకోర్టు”
Social media posts
Claim dated 7 Mar 2024.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన చట్టసభ సభ్యుడిగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసినప్పటికీ, విచారణ టైంలో ఎప్పుడు కూడా కోర్టు స్టాలిన్ వ్యాఖ్యలు సమర్థించలేదు, పైగా మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 7 March 2024. FACTLY (India) looked into it and published its finding on 8 March 2024, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.