“జంక్ ఫుడ్ తినడం వల్ల ఓ ఆరేళ్ల చిన్నారి కడుపులో పేరుకుపోయిన గడ్డిలాంటి పదార్థాలను డాక్టర్లు ఆపరేషన్ ద్వారా తొలగిస్తున్న వీడియో.”
Social media posts
Claim dated 19 Aug 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో 2020లో సుడాన్‌లో రిపోర్ట్ అయ్యింది. ‘పికా సిండ్రోమ్’ అనే కండిషన్‌తో బాధపడుతున్న ఒక అమ్మాయి తరచూ గడ్డి తినడంతో ఇలా కడుపులోని పేగుల్లో గడ్డి పేరుకుపోయింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి ఈ గడ్డిని తొలగించారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 19 August 2024. FACTLY (India) looked into it and published its finding on 21 August 2024, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.