“డ్రై ఐస్ కలిపిన బిస్కెట్లు తిని అస్వస్థతకు గురై మరణించిన బాలుడిని చూపిస్తున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న బాలుడు చనిపోలేదు. ఈ సంఘటన 17 ఏప్రిల్ 2024న కర్ణాటకలోని దావణగెరెలోని పీబీ రోడ్డు సమీపంలోని రోబోటిక్ బర్డ్స్ ఎగ్జిబిషన్‌లో చోటుచేసుకుంది. ఈ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన ఒక స్టాల్ వద్ద బాలుడు “స్మోక్ బిస్కెట్లు”( లిక్విఫైడ్ నైట్రోజన్ గ్యాస్ లేదా డ్రై ఐస్ కలిపిన బిస్కెట్లు) తింటుండగా అస్వస్థతకు గురయ్యాడు, వెంటనే తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 April 2024. FACTLY (India) looked into it and published its finding on 25 April 2024, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/768145088756518
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.