Checked elsewhere / FACTLY

“బెంగళూరులో వాస్తు నిపుణుడి మాటలు విని ఓ ఇంటి యజమాని తన బిల్డింగ్ ఒక పిల్లర్‌ను తొలగించగా, ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయింది, అందుకు సంబంధించిన దృశ్యాలు .”
Social media posts Claim dated 27 Dec 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియో 2021లోబెంగళూరులోని కస్తూరి నగర్ ప్రాంతంలో ఓ బిల్డింగ్ కూలిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ బిల్డింగ్‌లో పగుళ్లు ఏర్పడి ఓ పక్కకు ఒరిగింది. దీంతో బిల్డింగ్ నివాసితులు బ్రుహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) అధికారులకు సమాచారం ఇచ్చారు. BBMP అధికారులు పరిసర బిల్డింగ్‌లలో నివసించే ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి, బెంగళూరూ సిటీ పోలీస్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ సహాయం‌తో ఆ బిల్డింగ్‌ను కూల్చేందుకు ప్లాన్ చేస్తున్న క్రమంలోనే 07 అక్టోబర్ 2021న కూలిపోయింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 27 December 2024. FACTLY (India) looked into it and published its finding on 28 December 2024, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.