“ఉక్రెయిన్లో పాక్ విద్యార్థులు భారత త్రివర్ణ పతాకం ఉపయోగించి తమ ప్రాణాలను రక్షించుకోవడంతో పాకిస్థాన్ పార్లమెంట్లో ఎంపీలు “ఇమ్రాన్ ముర్దాబాద్, మోదీ జిందాబాద్” నినాదాలు చేసారు”
Social media posts
Claim dated 4 Mar 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్ట్లోనిది ఒక పాత వీడియో. ఆ వీడియోని 26 అక్టోబర్ 2020న పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో తీసారు. ఆ వీడియోకీ, ఉక్రెయిన్లోని ప్రస్తుత పరిస్థితులకు సంబంధంలేదు. అంతేకాదు, వీడియోలోని వ్యక్తులు “ఓటింగ్…ఓటింగ్…” అని అరుస్తున్నారు, “ఇమ్రాన్ ముర్దాబాద్, మోదీ జిందాబాద్” అని కాదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=671557794032169
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.