“మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో అదానీ పవర్ ప్లాంట్ భూసేకరణ కోసం రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేస్తున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ వీడియో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు జనవరి 2025లో రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని సరసాని గ్రామంలో JSW సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంఘటనకు సంబంధించినవి. అంతేకాకుండా, మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో అదాని పవర్ ప్లాంట్ భూసేకరణ కోసం ఇటీవల రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేసినట్లు ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/3983352751949677
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.