“ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ త్రివర్ణ పతాకాన్ని తన రుమాలుగా ఉపయోగించి దానిని కించపరుస్తున్నారు”
Social media posts
Claim dated 3 Mar 2019.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
మోడీ గారు రుమాలుగా ఉపయోగిస్తున్నది త్రివర్ణ పతాకం రంగులో ఉన్న స్కార్ఫ్ , కానీ త్రివర్ణ పతాకం కాదు. కావున త్రివర్ణ పతాకాన్ని తన రుమాలుగా ఉపయోగిస్తున్నారు అనడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo.php?fbid=408896806542744&set=a.119485478817213&type=3&thea…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.