Checked elsewhere / FACTLY

“కరోనా వైరస్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా మూడు రోజుల్లోనే లక్షణాలు కనబడకుండానే చంపేస్తుంది – ప్రపంచ ఆరోగ్య సంస్థ”
Social media posts Claim dated 18 Oct 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

కరోనా వైరస్ ప్రస్తుతం చాలా ప్రమాదకంగా మారిందని, ఎవరినైనా మూడు రోజుల్లోనే లక్షణాలు కనబడకుండానే చంపేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, భారత ప్రభుత్వం కానీ ఎక్కడా చెప్పలేదు. ఐసీఎంఆర్, బయోటెక్నాలజీ డిపార్టుమెంటు వారు తాజాగా భారతదేశంలో నిర్వహించిన రెండు అధ్యయనాల ప్రకారం వైరస్ జెనెటిక్స్ స్థిరంగా ఉందని, వైరస్ లో పెద్ద మ్యుటేషన్ లేదని తెలిసిందని భారత ప్రధానమంత్రి వెబ్ సైట్ లో చదవొచ్చు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.