“విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలోని ప్రశాంతి నగర్లో ఒక మహిళ పగటిపూటే ఎలివేటర్(లిఫ్ట్)లో యువతికి మత్తుమందు ఇచ్చి దొంగతనం చేస్తున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 3 Mar 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోలోని దృశ్యాలు నిజమైన ఘటనకు సంబంధించినవి కావు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోని ‘EYE SPOT’ అనే యూట్యూబ్ ఛానెల్ 14 ఆగస్ట్ 2022 నాడు పబ్లిష్ చేసింది. ఈ వీడియోలో వివరణలో ఇది కేవలం ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించినట్టు స్పష్టం చేశారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/durgaprasad.ramisetti.1/posts/pfbid02LEZyGHY6mXbpZSUe67wTqyrLdUw…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.