Checked elsewhere / FACTLY

“మహిళలపై జరుగుతున్న నేరాలలో ఆంధ్రప్రదేశ్ భారత దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది”
Social media posts Claim dated 5 May 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

2021 మర్చి నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ పాలనలో రాష్టంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలని నిరసిస్తూ టీడీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) రిలీజ్ చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా 2020’ రిపోర్ట్ ప్రకారం, భారత దేశంలో మహిళలపై నేరాలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్తున్నట్టు స్పష్టంగా తెలిపింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 5 May 2022. FACTLY (India) looked into it and published its finding on 5 May 2022. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.