“తమిళనాడులోని క్యాబ్ డ్రైవర్లు విమానాశ్రయంలో ప్రయాణికులను బలవంతంగా టాక్సీలలోకి లాక్కొని వెళ్తున్న దృశ్యాలు”
What FACTLY found
మే 2025లో కోయంబత్తూరు విమానాశ్రయంలో జరిగిన ఒక వ్యక్తిగత గొడవను ఈ వీడియో చూపిస్తుంది. వార్తా కథనాలు, తమిళనాడు ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వారి ప్రకారం, ఒక మహిళకు, తన ప్రియుడికి మధ్య జరిగిన ఒక గొడవను ఈ వీడియో చూపిస్తుంది. అంతే కానీ, క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులను వేధిస్తున్న దృశ్యాలను కాదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 August 2025. FACTLY (India) looked into it and published its finding on 25 August 2025, 7 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo/?fbid=772953585182109
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.