Checked elsewhere / FACTLY

“సాయిబాబా మందిరాలలో ఐదుసార్లు హారతి ఉంటుంది, ఈ హారతులు నమాజ్ సమయంలో సాయిబాబాకు సమర్పిస్తారు.”
Social media posts Claim dated 12 Sep 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

సాయిబాబా మందిరాలలో నమాజ్ సమయంలో హారతులు ఇస్తారు అనే వాదనలో ఎలాంటి నిజం లేదు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, షిర్డీ వారి ప్రకారం, షిర్డీలో, సాయిబాబాకు ప్రతిరోజూ ఐదుసార్లు హారతి (ఆర్తి) సమర్పిస్తారు. ఉదయం 5.00 గంటలకు “కాకడ్ హారతి”, ఉదయం 6.20 గంటలకు “ ‘షిర్డీ మాఝే పంఢారాపూర్’ హారతి”, మధ్యాహ్నం 12.00 గంటలకు “మధ్యాహ్న హారతి”, సూర్యాస్తమయం సమయంలో “ధూప్ హారతి”, రాత్రి 10.00 గంటలకు “షేజ్ హారతి” సాయిబాబాకు సమర్పిస్తారు. ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ (ఫజ్ర్, జుహర్, అసర్, మగ్రిబ్, ఇషా) చేస్తారు. అయి...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 12 September 2024. FACTLY (India) looked into it and published its finding on 13 September 2024, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.