Checked elsewhere / FACTLY

“ఇక నుంచి భర్తని వేధించే భార్యపై గృహహింస కేసు పెట్టొచ్చు – సుప్రీం కోర్టు”
Social media posts Claim dated 14 Jul 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

గృహ హింస చట్టం, 2005 లోని సెక్షన్ 2(q) కింద పురుషులపై (అడల్ట్ మేల్) మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉందని 2014లో బాంబే హై కోర్టు ఇచ్చిన తీర్పుని తోసిపుచ్చుతూ 2016లో ఈ చట్టం కింద కేవలం పురుషులను మాత్రమే కాకుండా మహిళలను కూడా విచారించ వచ్చని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఐతే సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుని ఇక నుంచి భర్తని వేధించే భార్యపై గృహహింస కేసు పెట్టొచ్చు అని తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఇప్పటికీ 2005 చట్టం ప్రకారం బాధితులు కచ్చితంగా మహిళ అయ్యుండాలి

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.