“తమిళ సంగీతకారుడు అరివు, సార్పట్ట పరంబరయ్ చిత్రంలోని ‘నీయే ఓలి‘ పాటకు ఆస్కార్ అవార్డు సాధించారు”
Social media posts
Claim dated 9 Nov 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
2021లో విడుదలైన సార్పట్ట పరంబరయ్ చిత్రంలో ఉన్న ‘ నీయే ఓలి’ పాట కంపోజ్ చేసింది సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, అరివు కాదు. ఈ పాటకి ఆస్కార్ అవార్డు రాలేదు. అసలు ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఇన్స్పిరేషనల్ సాంగ్ అనే విభాగమే ఉండదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 November 2022. FACTLY (India) looked into it and published its finding on 10 November 2022, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.