“పోస్ట్ లోని ఫోటోలను మరియు వీడియోని గత వారం తెలంగాణ లో వడగళ్ళు పడినప్పుడు తీసారు”
Social media posts
Claim dated 21 Apr 2019.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్ట్ లోని ఫోటోల్లో చాలా వరకు తెలంగాణ కి సంబంధించినవి కావు. ఎక్కడెక్కడివో ఫోటోలు తీసుకొని తెలంగాణవని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. పోస్ట్ లోని వీడియో కూడా తెలంగాణది కాదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.