“హర్యానాలోని కురుక్షేత్రలో గఫార్ అలీ అనే ముస్లిం వ్యక్తి హిందూ పూజారిపై దాడి చేస్తున్నప్పటి దృశ్యాలు.”
Social media posts
Claim dated 10 Jul 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
హర్యానాలోని కురుక్షేత్రలో ఆలయ పూజారిపై తన భార్యతో కలిసి దాడి చేసిన నిందితుడు పేరు పంకజ్ సైని. ఈ కేసులో నిందితులందరూ హిందూ మతానికి చెందినవారేనని, ఇందులో ఎలాంటి మతపరమైన కోణం లేదని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 10 July 2026. FACTLY (India) looked into it and published its finding on 17 July 2026, 7 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/996698609828840
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.