Checked elsewhere / FACTLY

“ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలాగే, వారిపై నమోదైన కేసుల నిజానిజాలను తేల్చే పూర్తి హక్కు కేవలం జర్నలిస్టు సంఘాలకే ఉంటుందని స్పష్టం చేసింది.”
Social media posts Claim dated 29 Jun 2026.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ప్రభుత్వంపై విమర్శలు చేసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన మాట వాస్తవమే. కానీ, కేసుల నిజానిజాలను తేల్చే చట్టపరమైన అధికారాన్ని సుప్రీంకోర్టు ఏ జర్నలిస్టు సంఘానికీ ఇవ్వలేదు. భారత రాజ్యాంగం, వివిధ చట్టాల ప్రకారం, కేసులను దర్యాప్తు చేసే అధికారం పోలీసులకు ఉండగా, ఆ కేసులలో నిజాన్ని తేల్చి తీర్పునిచ్చే లేదా వాటిని రద్దు చేసే అధికారం కేవలం న్యాయస్థానాలకు మాత్రమే ఉంటుంది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 29 June 2026. FACTLY (India) looked into it and published its finding on 30 June 2026, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.