Checked elsewhere / FACTLY

“శ్రీనగర్‌ పోలీసులు ఒక ఉగ్రవాదిని పట్టుకుంటున్న దృశ్యాలు”
Social media posts Claim dated 14 Aug 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన 01 ఆగష్టు 2021 నాడు బ్రెజిల్ దేశంలోని పేరోలా నగరంలో చోటుచేసుకుంది. పేరోలా నగరంలో మిలిటరీ పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తుండగా, బైక్ పై ప్రయాణిస్తున్న 17 సంవత్సరాల ఒక యువకుడు, పోలీసుల ఆదేశాలను లెక్కచేయకుండా వారి నుంచి వేగంగా తప్పించుకున్నాడు. అనుమానాస్పదంగా కనిపించిన ఆ యువకుడిని పోలీసులు చేదించి ఇలా పట్టుకున్నారు. ఈ ఘటన భారతదేశంలోని శ్రీనగర్‌లో చోటుచేసుకోలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.