Checked elsewhere / FACTLY

“గరిష్ట ఉష్టోగ్రతలో బైక్‌ని పార్క్ చేయడం వలన జరిగిన ఒక ప్రమాదం యొక్క దృశ్యాలు”
Social media posts Claim dated 17 Apr 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

వీడియోలోని ఘటన ఇటీవల మహారాష్ట్రలోని నాలా సోపర అనే పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగే ముందు, వీడియోలో కనిపిస్తున్న ద్విచక్ర వాహనం ఒక సీఎన్‌జీ ఆటోని ఢీకొంది. ఆటోని ఢీకొన్న వెంటనే మోటార్‌సైకిల్ పెట్రోల్ ట్యాంక్‌ నుండి చిన్నపాటి మంటలు చెలరేగాయి. పెట్రోల్ ట్యాంక్‌ నుండి చెలరేగిన చిన్నపాటి మంటలను ఆర్పేందుకు వాహనదారుడు పెట్రోల్ ట్యాంకులో నీరు పోయడంతో, ఒక్క సారిగా భారీ మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఆటో కూడా మంటలతో కాలిపోయింది. ఈ ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని అధిక ఉష్టోగ్రతలో పార్క్ చేయడం వలన చోటుచేసుకో...

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.