“అమెరికాలోని భారతీయ వలసదారులని కాళ్ళకి, చేతులని బేడీలు వేసి భారత్ తరలిస్తున్న ఫోటో.”
Social media posts
Claim dated 5 Feb 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ ఫోటో 30 జనవరి 2025న అమెరికా నుంచి గ్వాటెమాలకు వెళ్తున్న గ్వాటెమాల దేశస్థులని చూపుతుంది. కానీ భారతీయ వలసదారులని తీసుకెళ్లిన మొదటి విమానం ఫిబ్రవరి 04న టెక్సాస్ లో బయలుదేరి ఫిబ్రవరి 05న అమృత్సర్ చేరుకుంది. అయితే, భారతీయ వలసదారులకు బేడీలు వేసి తరలించారా లేదా అనే విషయాన్ని మేము ధృవీకరించలేము
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/anjaneyulu.alla.3/posts/pfbid026Bwfex78toR8UG3eNiaxSigbipvnhvWxb…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.