Checked elsewhere / FACTLY

“నెహ్రూ కుటుంబం ఇస్లామిక్ వంశానికి చెందింది; ఇందిరా గాంధీ భర్త కూడా ఒక ముస్లిం”
Social media posts Claim dated 14 Nov 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

వీడియోలో నెహ్రూ కుటుంబపై చిట్టిబాబు చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు. ఇంతకముందు ఇవే ఆరోపణలు ఎం.ఓ.మథాయ్ తన ఆత్మకథలో రాసినట్టు కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఎం.ఓ.మథాయ్ తన పుస్తకాలలో అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.