Checked elsewhere / FACTLY

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రభుత్వ ఉద్యోగిని కొట్టిన దృశ్యాలు.”
Social media posts Claim dated 15 Aug 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియోలోని దృశ్యాలు మహారాష్ట్రకు సంబంధించినవి. వార్తా కథనాల ప్రకారం, వైరల్ వీడియో స్వాభిమాని షెట్కారీ సంఘటన్ యువజన విభాగం అధ్యక్షుడు మయూర్ బోర్డే ఒక బ్యాంకు మానేజర్ ను చెంపదెబ్బ కొడుతున్న దృశ్యాలను చూపిస్తుంది. ఈ ఘటన 13 ఆగస్ట్ 2024న మహారాష్ట్రలోని జల్నా జిల్లా, జఫ్రాబాద్ తహసీల్ పరిధిలోని వరుద్ బుద్రుక్ అనే గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలో జరిగింది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.